సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
ELR: కైకలూరు మండలం వరహాపట్నంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా సీఎం సహాయ నిధి చెక్కులను మంగళవారం అందించారు. ఈ సందర్బంగా వైవాక గ్రామస్థులు గుబ్బల భీముడుకి రూ.68,172, గన్నవరానికి చెందిన శ్రీనుకి రూ.30,945, ఊటుకూరుకి చెందిన కృష్ణకి రూ.24,345 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యాకర్తలు పాల్గొన్నారు