జయశ్రీ పార్థివ దేహనికి ఘనంగా నివాళులు

జయశ్రీ పార్థివ దేహనికి ఘనంగా నివాళులు

WGL: నర్సంపేట పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోగుల రాణి రుద్రమదేవి, బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డిల మాతృమూర్తి జయశ్రీ అనారోగ్యంతో ఆదివారం మృతి చేందారు. అనంతుల రమేష్ గౌడ్ జయశ్రీ పార్థివ దేహంఫై పూలమాల వేసి నివాళులర్పించారు.