2న ఎర్రన్న విద్యాసంకల్పం నమూనా పరీక్ష

2న ఎర్రన్న విద్యాసంకల్పం నమూనా పరీక్ష

SKLM: ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా నవంబర్ 2న ఆర్ఆర్ బీ, గ్రూప్-డి అభ్యర్థులకు నమూనా పరీక్ష నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రెండు మాక్ టెస్ట్‌లు జరిగాయని, చివరిగా మరో పరీక్ష పెడుతున్నట్లు తెలిపారు. http://www.yvssrikaku-lam.live/register ద్వారా నమోదు చేసుకోవాలన్నారు.