పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ

పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణపై శిక్షణ ఇచ్చారు. ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి కరాటే, తైక్వాండో వంటి అంశాల్లో ప్రాథమిక శిక్షణ అందించారు.