వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు
➠ 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి
➠ ఆ నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపాలి
➠ వచ్చే రిప్లైలో 'మెనూ'పై క్లిక్ చేసి 'BIE Exam Result' ఆప్షన్‌ను ఎంచుకోవాలి
➠ అనంతరం 'Open Service' బటన్ నొక్కాలి
➠ హాల్ టికెట్ నంబర్, వివరాలను ఎంటర్ చేయాలి
➠ ఆ తర్వాత మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి