ఆయిల్ కంపెనీలతో మంత్రి నాదెండ్ల సమీక్ష
AP: ఆయిల్ కంపెనీలతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బంది లేదని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వాణిజ్య అవసరాలకు కూడా గ్యాస్ అందించాలని కోరారు. ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేయాలన్నారు. ఆస్పత్రులు, స్కూళ్లకు ఇబ్బంది రాకూడదని సూచించారు.