బియ్యం కోసం ఆదివాసీలు కష్టాలు

ASR: అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ దాయర్తి గ్రామస్తులు జీనబాడులో జీ.సీ.సీ డిపోలో నెలవారీ బియ్యం తీసుకోని ఇళ్లకు వెళ్లలంటే నానా అవస్థలు పడుతున్నారు. గతంలో పినకోట పంచాయతీ బల్లగరువు గ్రామం వరకూ రేషన్ వ్యాన్ ద్వారా బియ్యం ఇచ్చేవారు, బలగరువు గ్రామం నుండి దాయర్తి గ్రామం వరకు 2018 సంవత్సరంలో కోటి 60 లక్షలతో గ్రావెల్ రోడ్డు మంజూరు చేశారు.