అనపర్తిలో నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ 2.0 కార్యక్రమం
E.G: అనపర్తి ఎస్ఎన్ఆర్ కల్యాణమండపంలో మంగళవారం జరిగిన 'నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ 2.0' అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ధరలు తగ్గిన వ్యవసాయ పనిముట్లు, వాహనాలు విశాఖ గృహ ఉపకరణాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. గత ధరలకు, జీఎస్టీ 2.0 ధరలకు మధ్యగల వ్యత్యాసాన్ని అడిగి తెలుసకున్నారు.