VIDEO: బాపులపాడులో బౌద్ధ భిక్షువులు ప్రార్థనలు

VIDEO: బాపులపాడులో బౌద్ధ భిక్షువులు ప్రార్థనలు

కృష్ణా: బాపులపాడు మండలం H.జంక్షన్‌లో మయన్మార్‌కు చెందిన బౌద్ధ భిక్షువులు ఆదివారం ఆగి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న వీరు, ఏలూరు జిల్లా గుంటుపల్లి బౌద్ధ గుహలకు పర్యటించి తిరుగు ప్రయాణంలో ఓ ఇంటి వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఆతిథ్యం అందించిన వారిని ఆశీర్వదించిన భిక్షువులు అనంతరం తమ ప్రయాణాన్ని కొనసాగించారు.