VIDEO: 15 అక్రమ నిర్మాణాలు కూల్చివేత

VIDEO: 15 అక్రమ నిర్మాణాలు కూల్చివేత

HYD: కుత్బుల్లాపూర్ మండలంలో అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు. గాజులరామారంలో దేవేందర్ నగర్ సర్వే నెంబర్ 307లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థకు కేటాయించిన ప్రభుత్వ భూమిలో ఉన్న 15 అక్రమ నిర్మాణాలు చేశారు. స్థానిక MRO ఆదేశాలతో జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.