'9% బడ్జెట్ విద్యావ్యవస్థకు కేటాయించటం జరిగింది'

'9% బడ్జెట్ విద్యావ్యవస్థకు కేటాయించటం జరిగింది'

HYD: విద్య, వైద్యం, సంక్షేమం ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యంగా ఉండాలని MLC బల్మూరు వెంకట్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత BRS పాలనలో విద్యపై బడ్జెట్ శాతం క్రమంగా తగ్గించిందని, ప్రస్తుత బడ్జెట్‌లో 9% బడ్జెట్ ఇవాళ విద్యా వ్యవస్థకి కేటాయించడం జరిగిందన్నారు. వెల్ఫేర్ పథకాల కోసం గతంలో 25% వరకు మాత్రమే కేటాయింపులు ఉండగా, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం 35% కేటాయించిందన్నారు.