కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో అరుదైన చికిత్స

GNTR: ఎలుకల మందు మింగిన 25ఏళ్ల యువతికి గుంటూరులోని కిమ్స్ శిఖర హాస్పిటల్ డాక్టర్‌లు బుధవారం అరుదైన ఆపరేషన్ చేశారు. మొదట ఆమెకు సపోర్టివ్ కేర్ అందించినా మార్పు లేదు. అధునాతన సెంట్రిఫ్యూగల్ ప్లాస్మా ఎక్స్‌ఛేంజ్(cPLEX) బ్లడ్ ఫ్యూరిఫికేషన్ చికిత్స ద్వారా ఆమె ప్రాణాలను రక్షించారు. cPLEX చికిత్స మెరుగైందని వైద్యులు తెలిపారు.