ఆపరేషన్ సింధూర్ ఓ అద్భుతం: రామరాజు

ఆపరేషన్ సింధూర్ ఓ అద్భుతం: రామరాజు

SDPT: పాకిస్తాన్‌లో భారత సైన్యం ప్రదర్శించిన ఆపరేషన్ సింధూర్ భారతీయుడిగా నేను గర్వపడుతున్నానని గజ్వేల్ శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్రపంచానికి హానికరమని అన్నారు.