కరాటే పోటీల్లో చెత్త చాటుకున్న విద్యార్థులు

కరాటే పోటీల్లో చెత్త చాటుకున్న విద్యార్థులు

KNR: ఇల్లంతకుంటలోని వాణినికేతన్ హైస్కూల్ విద్యార్థులు కరీంనగర్‌లో ఆదివారం జరిగిన సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ లో అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. ఏనుగుల సుశాంత్ గోల్డ్ మెడల్ గెలుచుకోగా, చెలిమిల రక్షిత, చొప్పరి విగ్నేశ్వర్, సావన పెళ్లి ప్రహల్యలు సిల్వర్ మెడల్స్ సాధించారు. హర్షిత, నలఅక్షర, శ్రీజై కాంస్య పథకాలు సాధించారు.