VIDEO: ఉచిత కంటి పరీక్షల శిబిరానికి అనూహ్య స్పందన

VIDEO: ఉచిత కంటి పరీక్షల శిబిరానికి అనూహ్య స్పందన

SRD: సిర్గాపూర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. సర్పంచ్ శ్రీనివాసరావు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. డా. ముదసిర్ కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ కు రిఫర్ చేశారు.