కానిస్టేబుల్‌ను ప్రశంసించిన ASP

కానిస్టేబుల్‌ను ప్రశంసించిన ASP

KDP: ప్రొద్దుటూరు రూరల్ PS పరిధిలో మహిళ మెడలోంచి తాళిబొట్టు సరుడును దొంగలించిన కేసులో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి, రికవరీ చేసిన కానిస్టేబుల్ జ్యేష్టాది సునీల్‌ను గురువారం ASP విభుకృష్ణ అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. కానిస్టేబుల్ ఫోటోను ఆఫీసులో ప్రదర్శించడం, 2 రోజులు పర్మిషన్, కుటుంబంతో రెస్టారెంట్‌లో డిన్నర్ బిల్లు చెల్లిస్తానన్నారు.