కో- ఆప్షన్ సభ్యుల నామినేషన్ వేసిన రవి

కో- ఆప్షన్ సభ్యుల నామినేషన్ వేసిన రవి

కామారెడ్డి మున్సిపల్‌లో కో- ఆప్షన్ సభ్యుల ఎన్నికల భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కుంభాల రవి బుధవారం నామినేషన్ వేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పోత్తులలో భాగంగా కుంభాల రవికి కో- ఆప్షన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు నామినేషన్ వేశారు. ఆయన వెంట నాయకులు కాసర్ల గోదావరి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ యాదవ్ పాల్గొన్నారు.