ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ పర్యటన నేడు ఉన్నట్లు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వర్గాలు నేడు ఓ ప్రకటనలో తెలిపారు. రామారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో ఉదయం 10:30 గంటలకు అలాగే సదాశివ నగర్ మండలంలోని పలు గ్రామాల్లో 12:30 గంటలకు, తాళం మండలంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణ, పరామర్శలు ఉంటాయని తెలిపారు.