ఇళ్లను అర్హులకే కేటాయించాలి: విజిత్ రావు

ఇళ్లను అర్హులకే కేటాయించాలి: విజిత్ రావు

MNCL: మంచిర్యాలలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గతంలో మంజూరైన లబ్ధిదారులకు మాత్రమే కేటాయించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత నడిపెల్లి విజిత్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 330 ఇళ్లను నిర్మించామని, లాటరీ ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు.