విషాదం నింపిన శుభకార్యం

విషాదం నింపిన శుభకార్యం

KNR: మానకొండూరు (M)లో ఊటూర్ గ్రామంలో నిర్వహించిన శుభకార్యం విషాదాన్ని నింపింది. గ్రామంలో పురాతన కాలం నాటి బొడ్రాయిని తొలగించి బుధవారం నూతన బొడ్రాయికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదే గ్రామానికి చెందిన శీను పాల్గొని పూజ ముగిసిన అనంతరం, తను విధులకు వెళ్తుండగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శీను తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు.