నూతన రోటరీ క్లబ్ అధ్యక్షుడి ఎంపిక

KDP: జమ్మలమడుగు పట్టణంలోని గ్రంథాలయ కార్యాలయంలో నూతన కమిటీని ఇవాళ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీ.ఎస్.పీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. క్లబ్ అధ్యక్షుడిగా ముద్దనూరు వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకటకృష్ణారెడ్డి, సెక్రటరీగా సంజీవరాయుడు, ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీని ఎన్నుకున్నట్లు సభ్యులు తెలిపారు.