TGRTC ఆధ్వర్యంలో యాత్ర దానం కార్యక్రమం

TGRTC  ఆధ్వర్యంలో యాత్ర దానం కార్యక్రమం

NRML: TGRTC MD సజ్జనార్ ప్రారంభించిన వినూత్న సేవా కార్యక్రమం "యాత్ర దానం" ప్రవేశపెట్టినట్లు భైంసా డిపో మేనేజర్ హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు లాంటి శుభదినాల్లో విరాళం ఇచ్చి అనాధలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులకు యాత్రల ద్వారా ఆనందం పంచవచ్చు. ప్రజలు, సంస్థలు భాగస్వాములు కావాలని TGSRTC కోరుతోంది.