'సాంబశివరావును భారీ మెజారిటీతో గెలిపించాలి'
BDK: దమ్మపేట మండలం గడుగులపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా నేడు BRS నాయకురాలు వగెల్ల పూజ చలిని సైతం లెక్కచేయకుండా విస్తృత ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ, టీడీపీ, సీపీఐ, బీఆర్ఎస్, బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పండు సాంబశివరావును భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.