నేడు అరకులోయలో రక్తదాన శిబిరం
ASR: అరకులోయలో ఇవాళ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు తహసీల్ధార్ కుమారస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే రక్తదాన శిబిరానికి దాతలు స్వచ్చంధంగా ముందుకు రావాలని ఆయన కోరారు.