పరకాలలో పోలీసుల విస్తృత తనిఖీలు బైక్ దొంగ అరెస్ట్

పరకాలలో పోలీసుల విస్తృత తనిఖీలు బైక్ దొంగ అరెస్ట్

HNK: పరకాల పట్టణంలో శనివారం నాడు పోలీసులు అంబేడ్కర్ విగ్రహం వద్ద తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మంద అరవింద్ అనే వ్యక్తి టూ వీలర్‌తో అనుమానాస్పదంగా పట్టు పడ్డాడు. సదరు విషయమై పోలీసులు ఆరా తీయగా బైకు దొంగిలించినాడని ఒప్పుకున్నాడు. సీఐ ఆదేశాల మేరకు పోలీసులు అత్యంత చాకచక్యంగా దొంగను పట్టుకున్నందుకు సీఐ క్రాంతి కుమార్ S I బృందాన్ని అభినందించారు.