VIDEO: ఆలయాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు: ఎమ్మెల్యే

VIDEO: ఆలయాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు: ఎమ్మెల్యే

E.G: మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి ఆలయాల గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. నిన్న కొప్పవరంలో ఆయన మాట్లాడుతూ.. అనపర్తి విష్ణాలయం శిలాఫలకంపై తన పేరు ఉండాలనే ఆత్రుతతో ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి కాకుండానే విగ్రహ ప్రతిష్ట చేశారన్నారు. కెనాల్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయం వృద్ధ పురోహితుడి పెన్షన్ ఎందుకు నిలిపివేశారన్నారు.