VIDEO: కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: పాల్వంచ లో మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవడమే ప్రధాన లక్ష్యమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం ఆయన పాల్వంచ మండలం ఉల్వనూరు పంచాయతీ కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాని రిబ్బన్ కత్తిరించి అధికారికంగా ప్రారంభించారు.