విగ్రహ రాజకీయాలకు నేను వ్యతిరేకం: గాంధీ మనవడు
TG: హైదరాబాద్‌లో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై గాంధీ మనవడు తుషార్ గాంధీ స్పందించారు. ఈ విగ్రహ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. అందుకే ఎక్కడైనా గాంధీ విగ్రహాలు నిర్మించాలని తాను అసలు కోరుకోనని తేల్చి చెప్పారు. ఇప్పుడు పౌరులు మేలుకున్నారని.. మునుపటిలా తప్పించుకోలేరని హెచ్చరించారు.