సంచార్ సాథీ యాప్.. అందులో భాగమే: T BJP
TG: నేషనల్ హెరాల్డ్ భూముల లెక్కలు ఎవరికీ తెలియదని, సుప్రీంకోర్టు తీర్పు ద్వారానే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని TBJP చీఫ్ రామచందర్ రావు చెప్పారు. ‘డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతాయి. సంచార్ సాథీ కూడా డిజిటల్ ఇండియాలో భాగమే. ఏ యాప్ తెచ్చినా ప్రజల సంక్షేమం కోసమే’అని అన్నారు.