VIDEO: 'సింగరేణిలో మెడికల్ బోర్డును కొనసాగించాలి'
PDPL: సింగరేణిలో మెడికల్ బోర్డును కొనసాగించి, కార్మికుల వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మాజీ మంత్రి & TBGKS గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ అన్నారు. గోదావరిఖనిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్ల నుంచి మెడికల్ బోర్డు నిర్వహించలేదన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు.