'పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి'

'పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి'

ADB: వినాయక చవితిని ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉడ్నూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు నాయకులతో సమావేశ నిర్వహించారు. రాబోయే పండుగలను శాంతియుతంగా జరుపుకునేలా అందరూ కృషి చేయాలన్నారు. కార్యాక్రమంలో అధికారులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.