VIDEO: కరెంట్ షాక్‌తో గేదెలు మృతి

VIDEO: కరెంట్ షాక్‌తో గేదెలు మృతి

ASR: రాజవొమ్మంగి శివారు ఎస్సీ కాలనీలో శనివారం ఒక పాడిగేదే, దాని పిల్ల విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాయి. ట్రాన్స్ ఫార్మర్ ఉన్న కరెంట్ పోల్ వద్ద గేదెలు మేతకు వెళ్లగా కరెంటు వైర్ తగిలి ఈ ప్రమాదం జరిగింది. దీంతో గేదెల యజమాని బొర్రా అప్పలరాజు కన్నీరు మున్నీరు అయ్యారు. గేదెల విలువ రూ.లక్ష ఉంటుందని వాపోయారు. తనను అధికారులను ఆదుకోవాలని కోరుతున్నారు.