'2 నెలల జీతం చెల్లించకపోవడం అన్యాయం'

'2 నెలల జీతం చెల్లించకపోవడం అన్యాయం'

NLG: గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 12 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్ చేశారు. నాయకులు దండెంపల్లి సత్తయ్య, అవుట రవీందర్‌లతో కలిసి ఇవాళ జరిగిన ఉద్యోగుల సమావేశంలో మాట్లాడుతూ.. కేవలం 10 నెలల జీతమిస్తూ, వేసవిలో 2 నెలల జీతం చెల్లించకపోవడం అన్యాయం అన్నారు.