VIDEO: 'లారీ డ్రైవర్లు నిబంధనలు అతిక్రమించొద్దు'

VIDEO: 'లారీ డ్రైవర్లు నిబంధనలు అతిక్రమించొద్దు'

ప్రకాశం: లారీ అసోసియేషన్ సభ్యులతో డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఇవాళ కనిగిరిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లారీలకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవర్లకు హెవీ లైసెన్స్ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. క్లీనర్స్‌కు వాహనాలు ఇవ్వొద్దన్నారు. 20 రోజుల్లో మళ్లీ తనిఖీలు చేపడుతామని, నిబంధనలు అతిక్రమించొద్దన్నారు.