పుత్తూరులో రైల్వే స్థలాల ఆక్రమణలకు నోటీసులు

పుత్తూరులో రైల్వే స్థలాల ఆక్రమణలకు నోటీసులు

TPT: రైల్వే స్టేషన్ విస్తరణ పనుల నేపథ్యంలో రైల్వే భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో రైల్వే భూమిలో నివసిస్తున్న 10 మందికి నోటీసులు జారీ చేశారు. 20 రోజుల్లో స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని, లేకపోతే రైల్వే శాఖ తొలగిస్తుందని అధికారులు హెచ్చరించారు.