VIDEO: గత పాలకులపై ఎమ్మెల్యే ఘాటు విమర్శలు
WGL: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గత పాలకులపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరురి రమేష్ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. వర్ధన్నపేట అభివృద్ధికి ప్రస్తుతం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.