హస్తకళలకు కేంద్ర ప్రోత్సాహకం

హస్తకళలకు కేంద్ర ప్రోత్సాహకం

VSP: ఏటికొప్పాక పేరు చెప్పగానే ఎంతో సుందరమైన లక్కబొమ్మల తయారీ పరిశ్రమలు గుర్తుకొస్తాయి. ఎలమంచిలి మండలం ఏటికొప్పాకకు చెందిన హస్త కళాకారులు తమ కళా నైపుణ్యతతో తయారుచేసిన లక్కబొమ్మలకు ఖండాంతర ఖ్యాతి లభించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రూ.3 కోట్ల వ్యయంతో లక్క బొమ్మల ఎగుమతులకు మార్కెటింగ్, ఇతర సదుపాయాలు కల్పించనుంది.