VIDEO: మాటల్లో పెట్టి రెండు తులాలు దోచేశాడు

VIDEO: మాటల్లో పెట్టి రెండు తులాలు దోచేశాడు

NRML: లోకేశ్వరం మండలంలో మహిళా మెడలోంచి ఓ దుండగుడు రెండు తులాల బంగారం అపహరించాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. వాస్తాపూర్ గ్రామానికి చెందిన యమున గురువారం తన పొలంలో పశువులు మేపుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను మాటల్లో పెట్టీ మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసు దొంగలించి బైక్‌పై పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.