'పేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది'

HNK: నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లోనూ అండగా ఉంటుందని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని కనకదుర్గ కాలనీలో మంగళవారం నియోజకవర్గంలోని దాదాపు 150 కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు ప్రతిక్షణం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు