VIDEO: నరసరావుపేటలో యువకుడు దారుణ హత్య

VIDEO: నరసరావుపేటలో యువకుడు దారుణ హత్య

PLD: నరసరావుపేట కొండల్ రావుపేటకు చెందిన  బాజి(34)పై దారుణ హత్యయత్నం జరిగింది. SRKT వద్ద హోటల్‌లో ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అతనిపై కత్తులతో దాడి చేశారు. ఈదాడిలో తీవ్ర గాయపడిన బాజి నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.