VIDEO: నేడు స్పెషలిస్ట్ వైద్య శిభిరం
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని PHC ఆసుపత్రి వద్ద శుక్రవారం ఉచిత స్పెషలిస్ట్ వైద్య శిభిరాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి రాంబాబు తెలిపారు. వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణి చేయడం జరుగుతుందన్నారు. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పలు సూచనలు చేసి చికిత్స నిమిత్తం RIMSకు రెఫర్ చేస్తామని పేర్కొన్నారు.