సత్తెనపల్లిలో హాస్టల్ విద్యార్థినిల ఆత్మహత్యాయత్నం

GNTR: సత్తెనపల్లి వెంకటపతి కాలనీలోని హాస్టల్లో మాత్రలు మింగి ఇద్దరూ విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హాస్టల్ వార్డెన్ వేధింపుల వల్లే విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తోటి విద్యార్థులు తెలియజేశారు. రెండు రోజుల క్రితం భోజనం బాలేదని కంప్లైంట్ ఇచ్చినందుకు హాస్టల్ వార్దన్ టార్చర్ పెడుతున్నట్లు విద్యార్థినిలు పేర్కొన్నారు.