కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ పెడనలో కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
➦ విజయవాడలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం
➦ గన్నవరంలో ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ బాలాజీ, MLA వెంకటరావు
➦ పేదల వైద్యానికి భరోసాగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తుంది: MLA బుద్ధప్రసాద్
➦ ఉయ్యూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకులు మృతి