ముగిసిన పోలింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్

ముగిసిన పోలింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్

JN: జిల్లా వ్యాప్తంగా చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడక్కడా చిన్న ఘర్షణల మినహా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటికే క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఎవరు గెలుస్తారనే దానిపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.