ఉచిత శిక్షణకు మూడు రోజులే గడువు

ఉచిత శిక్షణకు మూడు రోజులే గడువు

NLG: నల్గొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రాంనగర్ (RSETI)లో పదో తరగతి పాసైన గ్రామీణ నిరుద్యోగులకు ఏసీ, ఫ్రిజ్ సర్వీసింగ్‌లో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి శుక్రవారం తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందని, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు వయసు వారు అర్హులని ఆఫీసులో సంప్రదించాలని తెలిపారు.