షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

NLR: తోటపల్లి గూడూరు మండలం కోడూరు పాతపాలెంలో కొండూరు శారదమ్మ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.2.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులకు ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.