పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు

పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు

W.G: భీమవరలో రెండు పేద కుటుంబాలకు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు, బియ్యం అందించే కార్యక్రమం శుక్రవారం జరిగింది. మాలి ఆషారామ్, రంగుదేవిల జ్ఞాపకార్థంగా వారి కుమారులు గేవర్ చంద్, రమేష్, వికేష్‌లు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతలపాటి బంగార్రాజు, అల్లు శ్రీనివాస్, సోంబాబు, షేక్ ఖాసిం, పెన్మెత్స రవివర్మ, ఇందుకూరి శివాజీవర్మ, మహేశ్వరి పాల్గొన్నారు.