జిల్లాలో జాబ్ మేళా
VKB: జిల్లా నిరుద్యోగ యువతకు 'శుభ గృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్' సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ పోస్టుల భర్తీకి మార్చి 5న ఉదయం 10:30 గంటలకు వికారాబాద్ ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. 30కి పైగా ఉన్న ఉద్యోగాలకి 10th, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, B.Tech, MBA, దీనికి అర్హులన్నారు.