VIDEO: బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది: ఎమ్మెల్యే

VIDEO: బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది: ఎమ్మెల్యే

MHBD: డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.జాటోత్ రామచంద్రనాయక్ శనివారం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. యూరియా సరఫరాపై బీజేపీ కుట్రపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర సరఫరా చేస్తుందని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమమే మా ధ్యేయం అని ధైర్యం కల్పించారు.