ఉద్యోగినిపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్

ఉద్యోగినిపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్

PLD: మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది. నిందితుడు నామాల శ్రీనును పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం మాచర్ల కోర్టు జడ్జి ముందు హాజరుపరచగా అతడికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ క్రమంలోనే అతన్ని గురజాల సబ్ జైలుకు తరలించారు.